ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షో ది ట్రైటర్స్(The Traitors) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్‌లతో సాగే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు ...
చరణ్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త పవర్‌ఫుల్ అవతారంలో ఆవిష్కరించేందుకు సుకుమార్ ఒక సాలిడ్ కథను సిద్ధం చేసినట్లు వినికిడి.
స్టార్ డైరెక్టర్ అట్లీ తన తదుపరి చిత్రం ‘రాకా’తో ఆస్కార్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
బేబీ లాంటి సన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ (Epic - First Semester).
టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల తేదీ మారడం అనేది కేవలం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమో లేక థియేటర్ల కొరతో మాత్రమే కాదు.. దాని వెనుక ఒక ...
బుధవారం టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా? 👀 అక్టోబర్ 7న బుల్లితెరపై సందడి చేయబోతున్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది?
మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడానికి ఐదుగురు దర్శకులు సిద్ధమవుతున్నట్లు టాక్. బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, అనిల్ ...
ఈ వారం ఓటీటీలో ఏం చూడాలో వెతుకుతున్నారా? అయితే మీ వాచ్‌లిస్ట్ ఇప్పుడే అప్‌డేట్ చేసుకోవాల్సిందే! థియేట్రికల్ రిలీజ్‌ల ...
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
బాక్సాఫీస్ వద్ద మరోసారి తలైవా తుఫాను మొదలైంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలు ఏ స్థాయిలో ఉంటాయో ...
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబ ...
గాయం నుంచి కోలుకున్న నటసింహం బాలయ్య మళ్లీ గర్జించడానికి సిద్ధమయ్యారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results